Athyunnatha Simhasanamupai (Amshumathi Mary)

Amshumathi Mary - Athyunnatha Simhasanamupai



Sung By:Sis. Amshumathi Mary Darla
Grace Evangelical ministries http://amshumathimary.org/
Album: Neethi Suryudu


అత్యున్నత సింహాసనము పై
ఆసినుడవైన న దేవా
అత్యంత ప్రేమ స్వరూపివి నీవే
అరదింతును నిన్నే


ఆశ్చర్యకర్త స్తోత్రం
ఆలోచనకర్త స్తోత్రం
బలమైన దేవా నిత్యుడగవు తండ్రి
నమధానదిపతి స్తోత్రం


కృపసత్య సంపుర్నుడ స్తోత్రం
కృప తో రక్షించితివి స్తోత్రం
నీ రక్తం ఇచ్చి వీమోచిన్చినవే
నా రక్షణ కర్త స్తోత్రం


మృత్యుంజయుడ స్తోత్రం
మహా గనుడ స్తోత్రం
మమ్మును కొనుపోవ
త్వరలో రానున్న మేఘ వాహనుడ స్తోత్రం
 Sister Amsumathi Mary

Post a Comment (0)
Previous Post Next Post