Dootha pata padudi (Hark ! the herald Angels sing)Song No 127 in Andhra kristhava Keerthanalu.

History Behind Dootha Pata Padudi Song:

“Hark the herald angels sing” Christmas Carol was written by Charles Wesley, brother of John Wesley founder of the Methodist church, in 1739. A sombre man, he requested slow and solemn music for his lyrics and thus “Hark the herald angels sing” was sung to a different tune initially.

Over a hundred years later Felix Mendelssohn (1809-1847) composed a cantata in 1840 to commemorate Johann Gutenberg's invention of the printing press. English musician William H. Cummings adapted Mendelssohn’s music to fit the lyrics of “Hark the herald angels sing” already written by Wesley.

This song was later on translated in Telugu as Dootha Paata Paadudi by J.E. Fhod Field.

Dootha Pata Padudi Telugu Lyrics:

దూత పాట పాడుడి రక్షకున్ స్తుతించుడి
ఆ ప్రభుండు పుట్టెను బెత్లెహేము నందున
భూజనంబు కెల్లను సౌఖ్య సంభ్రమాయెను
ఆకసంబు నందున మ్రోగు పాట చాటుడి
దూత పాట పాడుడి రక్షకున్ స్తుతించుడి

ఊర్ధ్వ లోకమందున  గొల్వగాను శుద్దులు
అంత్య కాలమందున కన్య గర్భమందున
బుట్టినట్టి రక్షకా ఓ ఇమ్మానుయేల్ ప్రభో
ఓ నరావతారుడా నిన్ను నెన్న శక్యమా
దూత పాట పాడుడి రక్షకున్ స్తుతించుడి

రావే నీతి సూర్యుడా రావే దేవా పుత్రుడా
నీదు రాక వల్లను లోక సౌఖ్య మాయెను
భూ నివాసులందరూ మృత్యు భీతి గెల్తురు
నిన్ను నమ్ము వారికి ఆత్మ శుద్ది కల్గును

దూత పాట పాడుడి రక్షకున్ స్తుతించుడి



Dootha Pata Padudi English Lyrics:

Dootha Paata Paadudi – Rakshakun Sthuthinchudi
Aa Prabhundu Puttenu – Bethlahemu Nanduna
Bhoojanambu Kellanu – Soukhya Sambhramaayenu
Aakasambu Nanduna – Mrogu Paata Chaatudi
Dootha Paata Paadudi – Rakshakun Sthuthinchudi

Oordhva Lokamanduna – Golvagaanu Shudhdhulu
Anthya Kaalamanduna – Kanya Garbhamanduna
Buttinatti Rakshakaa – O Immaanuyel Prabho
O Naraavathaarudaa – Ninnu Nenna Shakyamaa
Dootha Paata Paadudi – Rakshakun Sthuthinchudi

Raave Neethi Sooryudaa – Raave Deva Puthrudaa
Needu Raaka Vallanu – Loka Soukhya Maayenu
Bhoo Nivaasulandaru – Mruthyu Bheethi Gelthuru
Ninnu Nammu Vaariki – Aathma Shudhdhi Kalgunu
Dootha Paata Paadudi – Rakshakun Sthuthinchudi

దూత పాట పాడుడి అనే గానం క్రిస్మస్ నెలలో బహు ప్రసిద్దిగ్గా పడుకునే పాట. ఈ పాట కరోల్స్ లో మరియు క్రిస్మస్ వేడుకలు జరుగు పలు సందర్భాల్లో, యూత్ క్రిస్మస్ అని, ఉమెన్స్ క్రిస్మస్ అని, సండే స్కూల్ క్రిస్మస్ అని లేదా సపోజ్ క్రిస్మస్ జరుగు వేళలో బహు ప్రసిద్ధిగా పడుకునే గానం. ఈ పాట ని ఆంగ్లంలో ప్రప్రథమంగా చార్లెస్ వెస్లీ అనే భక్తుడు రాయడం జరిగింది. ఈ పాటను జార్జ్ వైట్ ఫీల్డ అనే వ్యక్తి మార్పులు చేకూర్చడం జరిగింది. అనంతరం ఈ పాటను జె.ఈ.ఫాడ్ ఫీల్డ తెలుగులోకి అనువదించడం జరిగింది.

Post a Comment

Previous Post Next Post