
ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త
నిత్యుడగు తండ్రి బలవంతుడు
లోకాన్ని ప్రేమించి తన ప్రాణమునర్పించి
తిరిగి లేచిన పునరుథానుడు
రండి మన హృదయాలను ఆయనకు అర్పించి
ఆత్మతో సత్యముతోను ఆరాదించేదము - ఆరాదించేదము
ఆరాధనా ఆరాధనా యేసయ్యకే ఈ ఆరాధనా
పరిశుద్ధుడు పరిశుద్ధుడు మన దేవుడు అతి శ్రేష్టుడు
రాజులకే రారాజు ఆ ప్రభువుని పూజించేధం
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ
సత్యస్వరూపి సర్వాంతర్యామి
సర్వాధికారి మంచి కాపరి
వేలాది సూర్యుల కాంతిని మించిన
మహిమాగలవాడు మహా దేవుడు
రండి మనమందరము ఉస్తహగానములతో
ఆ దేవ దేవుని ఆరాదించేదము - ఆరాదించేదము
ఆరాధనా ఆరాధనా యేసయ్యకే ఈ ఆరాధనా
పరిశుద్ధుడు పరిశుద్ధుడు మన దేవుడు అతి శ్రేష్టుడు
రాజులకే రారాజు ఆ ప్రభువుని పూజించేధం
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ
this song is really great and it touched my heart:):):)
ردحذفhai this ia dayakar , when i lesen this song and some times i sing this song to my church then i feel very honor
حذفthrough this song we can experience god's holyness
ردحذفإرسال تعليق