Chindenu Nee Rakthame is a heart touching song which was sung by pastor G.I. Sudhakar. I have seen this song coming in T.V and felt like sharing it with my readers as it is the season of lent we need to recognize the sacrifice of Lord Jesus Christ for our sake. 


చిందేను నీ రక్తమే
కరిగేను నీ జీవితమే (2)
నా పాపం కడిగే దేవుడు నీవే
నా కన్నీరు తుడిచే తండ్రివి నీవే
యేసు నీకేమి ఇవ్వగలను
నా యేసు నీకేమి ఇవ్వగలను

చిందేను నీ రక్తమే
కారిగేను నీ జీవితమే

శేమియించుమ  దయ చూపుమా పాపినయ్య యేసయ్య (2)
నా హృదయం నీకే ఇచ్చేదనయ్య
నీ కోసమే నేను బ్రతికేదనయ్య
యేసు నీకేమి ఇవ్వగలను
నా యేసు నీకేమి ఇవ్వగలను

చిందేను నీ రక్తమే
కారిగేను నీ జీవితమే

పరిశుద్ధుడా పావనుడ ఏ పాపమూ లేనివాడ (2)
నీ పోలికలో నన్ను మార్చుమ
నీ దరికి నన్ను చేర్చుమ
యేసు నీకేమి ఇవ్వగలను
న యేసు నీకేమి ఇవ్వగలను

చిందేను నీ రక్తమే
కారిగేను నీ జీవితమే

Post a Comment

أحدث أقدم